వైఎస్‌ జగన్‌ ప‍్రమాణ స్వీకార ముహుర్తం ఖరారు | YS Jagan Swearing-in Ceremony on May 30 In Vijayawada | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ ప‍్రమాణ స్వీకార ముహుర్తం ఖరారు

Published Sat, May 25 2019 7:45 PM | Last Updated on Thu, Mar 21 2024 11:09 AM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారు అయింది. ఈ నెల 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నట్లు రాజభవన్‌ వర్గాలు అధికారికంగా ప్రకటన చేశాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు గవర్నర్‌ కార్యదర్శి సురేంద్ర మోహన్‌ ప్రెస్‌ నోట్‌ విడుదల చేశారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement