'ఫాతిమా'విద్యార్థుల సమస్యపై కేంద్ర మంత్రికి వైఎస్‌ జగన్‌ లేఖ | YS Jagan writes to central minister JP Nadda over to fathima college issue | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 16 2017 7:14 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

కడప ఫాతిమా కాలేజీ విద్యార్థుల సమస్యపై జోక్యం చేసుకోవాలని, కాలేజీ యాజమాన్యం చేసిన తప్పుకు విద్యార్థులు శిక్ష అనుభవిస్తున్నారని వెఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు బుధవారం లేఖ రాశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement