కుప్పంలో వైఎస్సార్‌సీపీ భారీ బైక్ ర్యాలీ | YSRCP Bike Rally Becomes Huge Success In Kuppam | Sakshi
Sakshi News home page

కుప్పంలో వైఎస్సార్‌సీపీ భారీ బైక్ ర్యాలీ

Published Thu, Mar 7 2019 7:19 PM | Last Updated on Fri, Mar 22 2024 11:17 AM

రాష్ట్రంలో నెలకొన్న దుర్మార్గపు పాలనతో విసిగిపోయి కుప్పం ప్రజలు సైతం మార్పును కోరుతున్నారని.. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ చంద్రమౌళి అన్నారు. బుధవారం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ భారీఎత్తున ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వహించారు. రామకుప్పం, శాంతిపురం, గుడుపల్లె మండల కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ర్యాలీగా బయల్దేరి కుప్పానికి చేరుకున్నారు. బైపాస్‌ రోడ్డులోని పార్టీ కార్యాలయం నుంచి బయల్దేరిన ర్యాలీ పట్టణ పురవీధుల్లో సాగింది. అనంతరం వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పించి నియోజకవర్గ సమన్వయకర్త చంద్రమౌళి ప్రసంగించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement