ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హాదాను అవహేళన చేసిన టీడీపీ నాయకులు, ఎంపీలు చరిత్రలో దోషులుగా నిలుస్తారని వైఎస్సార్ సీపీ నాయకులు ధర్మాన ప్రసాదరావు, అంజాద్ బాషా అన్నారు. హాదాను నిర్లక్ష్యం చేసి ప్యాకేజీయే మేలని నాడు టీడీపీ నాయకులు డ్రామాలాడారని మండిపడ్డారు.