రాజీనామాలపై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు | YSRCP MPs Met With Loksabha Speaker Sumitra Mahajan Over Resignation | Sakshi
Sakshi News home page

రాజీనామాలపై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు

Published Tue, May 29 2018 7:15 PM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM

స్పీకర్‌తో సమావేశం ముగిసిన అనంతరం ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... మా రాజీనామాలు ఆమోదించాలని కోరాం. రాజీనామాలపై పునరాలోచించుకోవాలని స్పీకర్‌ కోరారు. మేం మాత్రం తక్షణమే రాజీనామాలు ఆమోదించాలని కోరాం.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement