ప్రత్యేక హోదాపై దద్దరిల్లిన పార్లమెంట్ | YSRCP MPs protest at parliament about AP Special Status | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదాపై దద్దరిల్లిన పార్లమెంట్

Published Wed, Feb 7 2018 6:47 AM | Last Updated on Thu, Mar 21 2024 10:58 AM

 విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, నిధులు రాకపోవడంతోపాటు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌  ఉభయ సభల్లో గొంతెత్తి నినదించారు. విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయాలంటూ మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. పార్లమెంట్‌ సమావేశాలను స్తంభింపజేశారు. రాజ్యసభలో వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభలో వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు, మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాశ్‌రెడ్డి ఆందోళనకు దిగారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని కళ్లకు కట్టేలా వివరించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement