ఇళయరాజాకు పద‍్మవిభూషణ్.. ధోనికి పద్మభూషణ్ | Government announces recipients of 2018 Padma awards | Sakshi
Sakshi News home page

Jan 26 2018 8:27 AM | Updated on Mar 22 2024 11:07 AM

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2018కి చెందిన పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం నేడు(గురువారం)ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారిలో 73 మందికి పద్మశ్రీ, పద‍్మభూషణ్ 9 మందికి, ముగ్గురికి పద్మవిభూషణ్ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రిపబ్లిక్‌ డే సందర్భంగా ఈ అవార్డుల ప్రధానోత్సవం జరుగనుంది. మరికాసేపట్లో పద్మ అవార్డులపై కేంద్రం అధికారిక ప్రకటన చేయనుంది. 2018 ఏడాదిలోఈ ప్రతిష్టాత్మక పురస్కారాల కోసం మొత్తం 15700 మంది ప్రముఖులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement