అప్పటివరకు ఉత్సాహంగా బౌలింగ్ చేసిన ఓ యువకుడు అంతలోనే మైదానంలో కుప్పకూలిపోయాడు. బౌలింగ్ చేస్తూ ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘటన బంజారాహిల్స్లో జరుగుతున్న ఓ క్రికెట్ టోర్నమెంట్లో చోటుచేసుకుంది. క్రికెట్ టోర్నమెంటులో పాల్గొన్న లాయిడ్ ఆంథోనీ అనే 23 ఏళ్ల యువకుడు బౌలింగ్ చేస్తూ.. మైదానంలోనే ప్రాణాలు విడిచాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Published Sat, Jan 27 2018 11:13 AM | Last Updated on Wed, Mar 20 2024 3:30 PM
Advertisement
Advertisement
Advertisement