కివీస్‌ 348 పరుగులకు ఆలౌట్‌ | IND VS NZ 1st Test: New Zealand Bowl out For 348 In 1st Innings | Sakshi
Sakshi News home page

కివీస్‌ 348 పరుగులకు ఆలౌట్‌

Published Sun, Feb 23 2020 7:54 AM | Last Updated on Thu, Mar 21 2024 8:24 PM

ఐదు ప్రధాన వికెట్లు తీశాం.. మూడో రోజు ఆట ప్రారంభమైన వెంటనే తోకను కత్తిరిస్తే ఆధిక్యం వందలోపే ఉంటుందని భావించిన కోహ్లి సేనకు న్యూజిలాండ్‌ టెయిలెండర్లు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు. తమ బౌలింగ్‌తో హడలెత్తించిన ఆతిథ్య బౌలర్లు బ్యాట్‌తోనూ మెరవడంతో కివీస్‌కు 183 పరుగుల మంచి ఆధిక్యం లభించింది. 51 పరుగుల ఆధిక్యంతో ఓవర్‌నైట్‌ స్కోర్‌ 216/5తో మూడో రోజు ఆటను ఆరంభించిన కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌటైంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement