వెస్టిండీస్‌తో నిర్ణయాత్మకమైన చివరి వన్డే కోసం ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా సారథి విరాట్ కోహ్లిని పింటు బెహరా అనే ఓ అభిమాని కలిశాడు. అయితే రెగ్యులర్ ఫ్యాన్‌గానే ట్రీట్ చేస్తున్న సమయంలో చొక్కా విప్పి తన ఒంటిపై ఉన్న ట్యాటూలను కోహ్లికి చూపించాడు. దీంతో కోహ్లి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఒంటి నిండా కోహ్లికి సంబంధించిన మొత్తం 16 ట్యాటూలు ఉన్నాయి. ఇందులో కోహ్లి జెర్సీ నంబర్ 18 కూడా ఉండటం విశేషం. ఇక ఈ ట్యాటూలపై పింటు బెహరా స్పందించాడు.
విరాట్ కోహ్లికి ప్రేమతో..
Published Sun, Dec 22 2019 5:36 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM
Advertisement
Advertisement
Advertisement