దినేష్‌ కార్తీక్‌ కళ్లు చెదిరే క్యాచ్‌ | Dinesh Karthik Stunning Catch In First T20 Against New Zealand | Sakshi
Sakshi News home page

దినేష్‌ కార్తీక్‌ కళ్లు చెదిరే క్యాచ్‌

Published Wed, Feb 6 2019 2:27 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా క్రికెటర్‌ దినేష్‌ కార్తీక్‌ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. క్యాచ్‌ అందుకోవడమే కాకుండా సిక్స్‌ను అడ్డుకున్నాడు. బౌండరీ లైన్‌ వద్ద కార్తీక్‌ చేసిన ఈ ఫీట్‌కు మైదానంలోని ఆటగాళ్లు, అభిమానులు అవాక్కయ్యారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement