ఫైనల్లో మహిళల విజయం.. బంగ్లా పురుషుల జట్టు సంబరాలు | Emotions of The Bangladesh Mens Over Women Clinch the Asia Cup | Sakshi
Sakshi News home page

Published Sun, Jun 10 2018 4:16 PM | Last Updated on Thu, Mar 21 2024 5:18 PM

ఆసియాకప్‌  మహిళల టీ20 టైటిల్‌ను గెలిచి బంగ్లాదేశ్‌ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆదివారం భారత్‌తో జరిగిన ఉత్కంఠపోరులో చివరి బంతికి విజయాన్నందుకున్న బంగ్లాదేశ్‌ మహిళలు తొలిసారి ఆసియాకప్‌ టైటిల్‌ను గెలుచుకున్నారు. ఈ విజయానంతరం బంగ్లా మహిళా క్రికెటర్లంతా మైదానంలో చిందేయగా.. ఆ దేశ పురుష క్రికెటర్లు మాత్రం టీవీ ముందు సంబరాలు చేసుకున్నారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement