అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లోఎంతో మంది బౌలర్లను సునాయసంగా ఎదుర్కొన్నాడు టీమిండియా క్రికెటర్ గౌతం గంభీర్. తమకు అర్థంకాని బౌలర్లు అంటూ తలలు పట్టుకున్న బ్యాట్స్‌మెన్లకు చిట్కాలు చెప్పిన సందర్భాలు లేకపోలేదు. అలాంటిది ఓ చిన్ని బౌలర్ బంతులను ఎదుర్కొనేందుకు చాలా ఒత్తిడిగా ఫీలయ్యానంటూ గంభీర్ చేసిన వీడియో ట్వీట్ వైరల్ అయింది.
కూతురి బౌలింగ్.. గంభీర్ బ్యాటింగ్.. వైరల్ వీడియో
Published Tue, Nov 7 2017 2:04 PM | Last Updated on Thu, Mar 21 2024 10:48 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement