ప్లీజ్‌... ఆ కిరాతకుడి నుంచి కాపాడండి! | On Twitter Tortured Woman Seeks Mumbai Police Help | Sakshi
Sakshi News home page

Published Mon, Feb 5 2018 9:57 AM | Last Updated on Wed, Mar 20 2024 3:50 PM

తన భర్త పెట్టే హింసను పూస గుచ్చినట్లు వివరిస్తూ ఓ మహిళ సాయం కోరిన వీడియో వైరల్‌ అవుతోంది. వ్యాపారవేత్త అయిన తన భర్త.. మానసికంగా, శారీరకంగా తనను వేధిస్తున్నాడని, అతని నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఆ మహిళ వేడుకోవటం ఉంది. తన సందేశాన్ని ఆమె తన సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా.. బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ అశోక్‌ పండిట్‌ తన ట్విటర్‌లో ఆ వీడియోను పోస్టు చేశారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement