పాండ్యా.. బంతిని కరణ్‌ అనుకున్నావా? | Hardik Pandya Slams Three Successive Sixes Against Todd Astle | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 3 2019 3:24 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

న్యూజిలాండ్‌తో జరిగిన చివరి వన్డేలో టీమిండియా ఆల్‌రౌండర్‌ హర్దిక్‌ పాండ్యా తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ముఖ్యంగా కివీస్‌ బౌలర్‌ టాడ్‌ అస్ట్లే వేసిన 47 ఓవర్‌లో హ్యాట్రిక్‌ సిక్స్‌లతో రెచ్చిపోయాడు. క్రీజులో ఉన్నంత సేపు వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీకి తరలిస్తూ రన్‌రేట్‌ను పరుగెత్తించాడు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలతో ఆటకు దూరమైన ఈ ఆల్‌రౌండర్‌.. ఆడుతున్నంత సేపు ఆ కసిని బంతి మీద చూపించినట్లు కనిపించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement