ధావన్‌ త్రోపై పాండ్యా అసహనం! | Hardik Pandya loses his cool after Dhawans bad throw | Sakshi
Sakshi News home page

ధావన్‌ త్రోపై పాండ్యా అసహనం!

Published Mon, Jan 28 2019 4:21 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సహనం కోల్పోయాడు. శిఖర్‌ ధావన్‌ త్రోను సరిగి వేయకపోవడంతో హార్దిక్‌ అసహనం వ్యక్తం చేశాడు. నిషేధం అనంతరం జట్టులో చేరిన పాండ్యాకు కివీస్‌తో మూడో వన్డేలో చోటు దక్కింది.  గత రెండు వన్డేల్లోనూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ స్థానంలో హార్దిక్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా అటు బౌలింగ్‌లోనూ ఇటు ఫీల్డింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement