ధోని అదిరిపోయే స్టంపింగ్‌ చూశారా? | Have You Seen MS Dhoni Magic Behind The Wickets | Sakshi
Sakshi News home page

ధోని అదిరిపోయే స్టంపింగ్‌ చూశారా?

Published Fri, Jan 18 2019 2:22 PM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోని మరోసారి తన మార్క్‌కీపింగ్‌తో ఔరా అనిపించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మన్‌ షాన్‌ మార్ష్‌ను తనదైన స్టంపింగ్‌తో పెవిలియన్‌ చేర్చాడు. గత మ్యాచ్‌లో శతకంతో మెరిసిన షాన్‌ మార్ష్‌.. తాజా మ్యాచ్‌లో ధోని దెబ్బకు 39 పరుగులతోనే సరిపెట్టుకున్నాడు. తొలుత మార్ష్‌ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను వదిలేసిన ఈ సీనియర్‌ వికెట్‌ కీపర్‌.. కొద్దిసేపటికి ఆ తప్పిదాన్ని చురుకైన స్టంపింగ్‌తో సరిదిద్దుకున్నాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement