బంగ్లాదేశ్‌పై 17 పరుగులతో గెలుపు | India Won By 17 Runs Against Bangladesh | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 15 2018 7:51 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ రాణించి జట్టుకు పోరాడే స్కోరు అందించారు. బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేశారు. దాంతో నిదహస్‌ ట్రోఫీ ముక్కోణపు టి20 టోర్నమెంట్‌లో భారత్‌ రాజసంగా ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం ఇక్కడ జరిగిన తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో రోహిత్‌ సేన 17 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement