రెండో వన్డేలో సఫారీలను తిప్పేశారు | india won by 9 wickets against south africa | Sakshi
Sakshi News home page

రెండో వన్డేలో సఫారీలను తిప్పేశారు

Published Sun, Feb 4 2018 7:32 PM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్‌ మరో రికార్డును కూడా సొంతం చేసుకుంది. సఫారీ గడ్డపై ఆ జట్టుతో జరిగిన వన్డేలో అత్యధిక బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని నమోదు చేసిన రికార్డును టీమిండియా సాధించింది

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement