వన్డే వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 30 ఓవర్లు ముగిసే సరికి వికెట్ మాత్రమే కోల్పోయి 185 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్ శతకంతో మెరిశాడు. 93 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో జేసన్ రాయ్ సెంచరీతో మెరిశాడు. కాగా, రాయ్ సెంచరీని పూర్తి చేసే క్రమంలో అంపైర్‌ను కిందపడేశాడు. ముస్తాఫిజుర్ వేసిన 27 ఓవర్ ఐదో బంతిని డీప్ స్వేర్ లెగ్ వైపు ఆడాడు.
అంపైర్‌ను కిందపడేసిన జేసన్ రాయ్
Published Sat, Jun 8 2019 5:14 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement