బంతిపైకి దూకేశాడు | KL Rahul get out an Excellent catch by Avesh Khan | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 23 2018 9:01 PM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా కింగ్స్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఆటగాడు అవీష్‌ ఖాన్‌ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. కింగ్స్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా ఐదో ఓవర్‌ను ఢిల్లీ బౌలర్‌ ప్లంకెట్‌ వేశాడు. ఆ ఓవర్‌ మూడో బంతిని రాహుల్‌ షార్ట్‌ ఫైన్‌లెగ్‌ దిశగా ఆడాడు. అయితే అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న అవీష్‌ ఖాన్‌ క్యాచ్‌ను డైవ్‌ కొట్టి పట్టాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement