గౌతమ్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం | Krishnappa Gowtham Innings In RRvMI Still Cant Believe Says Ajinkya Rahane | Sakshi
Sakshi News home page

గౌతమ్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం

Published Mon, Apr 23 2018 9:50 AM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM

‘ఆఖరి పంచ్‌ మనదైతే ఆ కిక్కే వేరప్పా’ అంటున్నాడు గౌతమ్‌ కృష్ణప్ప! ఐపీఎల్‌ 2018లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టన్నింగ్‌ ఇన్నింగ్స్‌(11 బంతుల్లో 33 పరుగులు(2 సిక్సర్లు, 4 ఫోర్లు) ఆడి రాజస్తాన్‌ రాయల్స్‌ను గెలిపించిన గౌతమ్‌పై సర్వత్రా ప్రశంసలవర్షం కురుస్తోంది. గతేడాది ముంబై ఇండిన్స్‌కు(రూ.2కోట్లు) ఆడిన ఈ ఆల్‌రౌండర్‌ను ఈ దఫా రాజస్తాన్‌ రాయల్స్‌ రూ.6.2కోట్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement