నాదస్వరం ఊది రహీమ్‌కు సెండాఫ్‌ | Mushfiqur Rahim gets send off with nadaswaram by Aponso | Sakshi
Sakshi News home page

Published Sat, Mar 17 2018 1:18 PM | Last Updated on Wed, Mar 20 2024 3:54 PM

ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఆటగాడు ముష్ఫికర్ రహీమ్‌ నాగిని డ్యాన్స్‌ చేసి అలరించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌ విజయం సాధించిన తర్వాత ముష్పికర్‌ నాగిని డ్యాన్స్‌తో చిందేశాడు. అయితే ఇరు జట్ల మధ్య జరిగిన చివరిదైన రెండో లీగ్‌ మ్యాచ్‌లో ముష్పికర్‌ రహీమ్‌ ఎక్స్‌ట్రా కవర్‌ మీదుగా భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement