క్యాచ్ వదిలేసి రివ్యూ కోరిన పాక్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ‘పాకిస్తాన్ కప్’లో భాగంగా ఈ నెల 2న లిస్ట్ ఎ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఇందులో ఐదు జట్లు పాల్గొంటున్నాయి. ఫెడరల్ ఏరియాస్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న షెజాద్.. ఖైబర్ పఖ్తుంఖ్వాతో జరిగిన మ్యాచ్‌లో చేతిలో పడిన క్యాచ్‌ను వదిలేశాడు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు రివ్యూ కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
క్యాచ్ వదిలేశాడు.. రివ్యూ కోరాడు!
Published Fri, Apr 5 2019 3:52 PM | Last Updated on Wed, Mar 20 2024 5:06 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement