ఈ విజయం పట్ల గర్వంగా ఉంది | Rahul dravid says really proud of the boys  | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 3 2018 3:52 PM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

అండర్‌-19 వరల్డ్‌కప్‌ను భారత యువ జట్టు గెలవడంపై ఆ జట్టు హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఆనంద వ్యక్తం చేశారు.  విజయానంతరం మాట్లాడుతూ.. ‘కుర్రాళ్ల ఆట పట్ల గర్వంగా ఫీలవుతున్నాను. ఈ విజయంలో సహాయక సిబ్బంది పాత్ర మరవలేనిది. గత 14 నెలలుగా మేం కష్టపడ్డాం. ఈ గెలుపుకు మేం అర్హులమే. ఈ విజయం ఆటగాళ్లకు చిరకాలం గుర్తుండిపోయేదే. 

Advertisement
 
Advertisement
 
Advertisement