రో’హిట్’ డబుల్ సెంచరీ | Rohit double century in second odi against sri lanka | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 13 2017 3:12 PM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM

భారత్‌-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో వన్డేల్లో భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రికార్డు డబుల్‌ సెంచరీతో కదం తొక్కాడు. దీంతో​ లంకకు 393 పరుగుల భారీ లక్ష్యం నిర్ధేశించారు. భారత్‌ 50 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 392 పరుగులు చేసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement