ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో 100 పరుగులకే భారత్ 5 ప్రధాన వికెట్లు కోల్పోయింది. అయితే తొలుత 9 ఓవర్లలోనే 40 పరుగులు చేసి ఓపెనర్లు విజయ్, ధావన్ దాటిగా ఆడే యత్నం చేశారు. 50/0 గా ఉన్న భారత్.. ఇంగ్లండ్ లెఫ్టార్మ్ పేసర్ స్యామ్ కుర్రాన్ దాటికి కేవలం 9 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో పరిస్థితి 59/3గా మారింది. ఇన్నింగ్స్ 14వ ఓవర్ 4వ బంతిని విజయ్ డిఫెన్స్ ఆడగా ఎల్బీడబ్ల్యూ అప్పీల్ చేశారు.
Published Thu, Aug 2 2018 6:52 PM | Last Updated on Thu, Mar 21 2024 7:50 PM
Advertisement
Advertisement
Advertisement