'ఏంటి..మోర్నీని దంచి కొట్టానా..చెప్పు?' | Should I smash Morne Morkel,Hardik Pandya asks Bhuvneshwar | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 7 2018 3:35 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

భారత్‌-దక్షిణాఫ్రికాలతో జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. సఫారీలు తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైతే, టీమిండియా తన మొదటి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకు ఆలౌటైంది. అటు తరువాత రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన దక్షిణాఫ్రికా రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. దాంతో మూడో రోజు ప్రత్యర్థిని సాధ్యమైనంత తక్కువకు కట్టడి చేయడంపైనే భారత్‌ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయనేది వాస్తవం.

Advertisement
 
Advertisement
 
Advertisement