సోషల్ మీడియాలో ఇప్పుడంతా ఫుట్ బాల్ మ్యాచ్‌ల గురించే చర్చ. ఎందుకంటే మరికొద్ది రోజుల్లోనే ఫీఫా వరల్డ్ కప్-2018 ప్రారంభం కానుంది. అయితే ప్రపంచకప్ టోర్నీకి భారత్ అర్హత సాధించనప్పటికీ ఈ ఆటను ఆరాధించే అభిమానులున్నారు. స్టార్ ఆటగాళ్లతో ఐపీఎల్ తరహాలో ఇండియన్ సూపర్ లీగ్ పేరిట ఫుట్ బాల్ లీగ్‌ను సైతం నిర్వహించారు. అయితే ఈ లీగ్‌కు అనుకున్నంత ఆదరణ లభించలేదు. క్రికెట్‌ను పిచ్చిగా ఆరాధించే ఈ దేశంలో ఇప్పుడిప్పుడే ఇతర క్రీడలకు ఆదరణ లభిస్తోంది.
సునీల్ చెత్రీ టాప్-5 గోల్స్ చూసేయండి
Published Mon, Jun 4 2018 3:18 PM | Last Updated on Thu, Mar 21 2024 6:15 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement