భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన నాల్గో వన్డేలో సైతం అంపైర్ నిర్ణయ పునః సమీక్ష పద్దతి(డీఆర్‌ఎస్)లో వైఫల్యం కొట్టిచ్చినట్లు కనబడింది. గత మ్యాచ్‌లో బాల్ ట్రాకింగ్ టెక్నాలజీలో లోపం కనిపించగా, నాల్గో వన్డేలో ఆస్టన్ టర్నర్ ‘ఔట్’కు సంబంధించి డీఆర్‌ఎస్ చర‍్చనీయాంశమైంది. 44 ఓవర్‌లో చహల్ బౌలింగ్‌లో టర్నర్ కీపర్ రిషభ్ క్యాచ్‌కు చిక్కాడు. అయితే దీనిపై టీమిండియా అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు.
టీమిండియాను డీఆర్‌ఎస్ కొంపముంచిందా?
Published Mon, Mar 11 2019 2:26 PM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM
Advertisement
Advertisement
Advertisement