దొంగతనం చేయడానికి ఓ షాపును ఎంచుకున్నాడు ఓ దొంగ. నెమ్మదిగా షాపులో దూరడానికి ప్రయత్నించాడు. కొంత దూరంలో తన అడుగుల కోసమే ఎదురు చూస్తున్న ఓ సీసీకెమెరాని గమనించాడు. కదలలేని శత్రువే, కానీ దాని కంటికి చిక్కానో ఇక అంతే అని భావించి చేతికి దొరికిన ఓ పరికరంతో యుద్ధం ప్రకటించాడు ఆ దొంగ.
సీసీ కెమెరా చూసి తోక ముడిచిన దొంగ
Published Tue, Feb 12 2019 4:20 PM | Last Updated on Fri, Mar 22 2024 11:14 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement