గజరాజులు ఏం చేసినా ముచ్చటగానే ఉంటుంది. ఏనుగులు వాటి తెలివితేటలను ప్రదర్శిస్తూ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటాయి. ఈసారి ఓ ఏనుగు తన గజబలాన్ని చూపించకుండా బుద్ధిబలాన్ని ప్రదర్శించింది. ఓ ఏనుగు నడుచుకుంటూ వెళ్తుండగా రైల్వేట్రాక్ ఎదురైంది. దీంతో అది వెనక్కు వెళ్లిపోలేదు. అలా అని వాటిని ధ్వంసం చేసి ముందుకు వెళ్లనూలేదు. ఓ చిన్న ఐడియాతో చాకచక్యంగా రైల్వేట్రాక్ దాటి అందరి ప్రశంసలు అందుకుంటోంది. నెమ్మదిగా తొండంతో రైల్వేగేటు ఎత్తి దాని కిందనుంచి పట్టాలపైకి చేరుకుంది.
చిన్న ఐడియాతో రైల్వేట్రాక్ దాటిన ఏనుగు
Published Tue, Dec 10 2019 6:38 PM | Last Updated on Thu, Mar 21 2024 11:38 AM
Advertisement
Advertisement
Advertisement