లుగు పిల్లులు ఓ నాగు పాము చుట్టుముట్టాయి. ఓకే సారి అన్ని పిల్లులు తనని చుట్టుముట్టేసరికి పాము కన్‌ఫ్యూజ్ అయింది. శత్రువులు ఏ వైపునుంచి దాడిచేస్తారో తెలియక బిక్కచచ్చిపోతూ చూడసాగింది. ఇంతలో ఓ పిల్లి పాము తల వెనకాలకు చేరింది. మెల్లగా పాము దగ్గరకు వచ్చి..