తమిళ ప్రముఖ సినీతారల వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఖుష్బూ సుందర్, సుకన్యలు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియో తెగ వైరల్ అవుతోంది. చెన్నైలోని సవేరా హోటల్‌లో వింధు సందర్భంగా ప్రముఖ హిందీ సాంగ్ 'పియా తూ అబ్ తొ ఆజా' ప్లే చేశారు.