బాలిక ముఖంపై గుద్దిన కోతి..వైరల్‌! | Monkey Punches Girl In China Zoo video goes viral | Sakshi
Sakshi News home page

బాలిక ముఖంపై గుద్దిన కోతి..వైరల్‌!

Published Tue, Jul 10 2018 5:53 PM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM

ఆహారాన్ని అందిస్తూ మరీ దగ్గరకు వెళ్లిన బాలిక ముఖంపై గుద్దిన కోతి వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఘటన చైనాలోని ఓ జూలో జరిగింది. ఓ మహిళతో పాటు ఆహారం తినిపించడానికి బాలిక కూడా కోతి వద్దకు వెళ్లింది.మహిళ ఇస్తున్న ఆహారాన్ని కోతి తీసుకుంటుండగా, మధ్యలో బాలిక దానికి మరింత దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేసింది. అప్పటివరకూ శాంతంగా కనిపించిన కోతి బాలిక చర్యతో తన చేతిని విసిరింది. అంతే ఆ పంచ్‌ బాలిక ముఖాన్ని బలంగా తాకడంతో ఆమె వెనక్కు పడిపోయింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement