దొంగ వేసిన చిందులు..చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే! | Thief Dances Before He Attempts Robbery Video goes viral | Sakshi
Sakshi News home page

దొంగ వేసిన చిందులు..చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Published Thu, Jul 12 2018 11:26 AM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

దొంగతనానికి పాల్పడే దొంగలు ఏం చేస్తారు? అమ్మో తమల్ని ఎవరైనా చూస్తారేమో.. త్వరగా పని ముగించేసుకుని అక్కడి నుంచి బయటపడాలి అనుకుంటుంటారు. కానీ ఢిల్లీలో ఓ దొంగ వేసిన చిందులు చూస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. దుకాణాన్ని దొంగలిద్దామని వచ్చిన ఓ దొంగ... దొంగతనానికి ముందు ఇక తమ పని నెరవేరబోతుందనుకుంటూ.. సంబురంలో మునిగి తేలిపోయాడు. తన పార్టనర్‌తో కలిసి డ్యాన్స్‌లతో అదరగొట్టాడు. దుకాణం షట్టర్‌ తాళం బద్దలు కొట్టడానికి ముందు ఈ దొంగ ఎంత సంతోషంగా ఉన్నాడో, ఈ వీడియోను చూస్తేనే అర్థమవుతుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement