
సినిమా గురించి ఒక్కమాట 'గుడ్ ఫర్ అజిత్ ఫ్యాన్స్.. ఒకే ఫర్ ఆడియెన్స్.. బ్యాడ్ ఫర్ అజిత్ హేటర్స్'
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (Good Bad Ugly) నేడు ఏప్రిల్ 10న థియేటర్స్‌లోకి వచ్చేసింది. ఇప్పటికే ఓవర్సీస్‌లో మొదటి ఆట పూర్తి కావడంతో నెటిజన్లు తమ అభిప్రాయాన్ని ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ పేజీలలో పంచుకుంటున్నారు. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మైత్రి మేకర్స్ బ్యానర్‌లో వై రవిశంకర్, నవీన్ యేర్నేని ఈ మూవీని నిర్మించారు. ఇందులో అజిత్‌కు జోడీగా త్రిష మరోసారి మెరిసింది. రీసెంట్‌టా విడాముయార్చి సినిమాలో ఈ జోడి మెప్పించిన విషయం తెలిసిందే. అయితే, ప్రీమియర్స్ షోల తర్వాత 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా గురించి ఎలాంటి టాక్ వచ్చిందో తెలుసుకుందాం..
ఓవర్సీస్ ప్రీమియర్స్ ప్రకారం ఈ సినిమా అజిత్ ఫ్యాన్స్‌కు బాగా నచ్చుతుంది అని అంటున్నారు. పూర్తిగా మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించాడని నెటిజన్లు తెలుపుతున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఫ్యాన్స్ కోసం ఒక బెస్ట్ సినిమాను అజిత్ ఇచ్చారంటూ కొందరు రివ్యూవర్స్ చెబుతున్నారు. వింటేజ్ మాస్ ఈజ్ బ్యాక్ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.
చాలామంది నెటిజన్లు చెబుతున్న మాట ఒక్కటే 'గుడ్ బ్యాడ్ అగ్లీ' కేవలం అభిమానులకు మాత్రమే అంటూ పేర్కొనడం విశేషం. సినిమా చూసిన వారందూరు కూడా పాజిటివ్ రివ్యూలే ఇస్తున్నారు. సినిమాలో అజిత్ పాత్రను దర్శకుడు చాలా చక్కగా చూపించాడని చెబుతున్నారు. అయితే, ఈ సినిమాలో త్రిష, సిమ్రాన్‌లు ఇద్దరూ కూడా పెద్దగా ప్రభావం చూపలేదని కామెంట్లతో తెలుపుతున్నారు. అసలు వారిద్దరినీ ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదంటున్నారు.
'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఫస్ట్ హాఫ్ సినిమా మొత్తం అజిత్ ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకునే దర్శకుడు ప్లాన్ చేశాడని తెలుస్తోంది. ఈ మూవీలో భారీ యాక్షన్ సీన్స్ ఒక రేంజ్‌లో ఉంటాయని కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్‌లో వచ్చే సీన్ అజిత్ కెరీర్‌లోనే బెస్ట్‌గా ఉంటుందని అంటున్నారు. అయితే, ఆ తర్వాత కాస్త కథ నెమ్మదిస్తుందని తెలుపుతున్నారు. జీవి ప్రకాష్ బీజీఎమ్ బాగన్నప్పటికీ అందుకు తగ్గట్టుగా సీన్‌కు ఎమోషనల్ కనెక్ట్ లేదని అభిప్రాయపడుతున్నారు. సినిమా మొత్తంగా అజిత్ ఫ్యాన్స్‌కు పండుగలాంటిదని తెలుపుతున్నారు. సినిమా గురించి ఒక్కమాటలో 'గుడ్ ఫర్ అజిత్ ఫ్యాన్స్.. ఒకే ఫర్ ఆడియెన్స్.. బ్యాడ్ ఫర్ అజిత్ హేటర్స్' అంటూ రివ్యూవర్స్ చెబుతున్నారు.
From Overseas Premieres..#GoodBadUgly :
An Out and Out Mass Entertainer..
Best #AK movie in years..
Mega Blockbuster..
Vintage Mass Ajith is Back!
.— Ramesh Bala (@rameshlaus) April 10, 2025
Fans after the movie. Tells you about the result 🔥🔥🥵💥😁 #GoodBadUglypic.twitter.com/Vrv5BJ8FV2
— Trollywood 𝕏 (@TrollywoodX) April 10, 2025
GOOD - For Fans 💥
BAD - For Neutrals😐
UGLY - For Haters😭
Strictly & Only for AK Fans!#GoodBadUgly— Christopher Kanagaraj (@Chrissuccess) April 10, 2025
#GoodBadUgly is an Alright Out and Out Mass Entertainer that works in parts and is a pure fan service to Ajith.
After a Solid 1st half, the second half starts well with a flashback episode but has nothing much to offer after that and feels dragged till the end. A few mass…— Venky Reviews (@venkyreviews) April 10, 2025
#GoodBadUgly Movie Review🍿 :
- A Madness Mass Entertainer which surely satisfies all class of audience🔥
- #AK 's career best intro 🌟⚡
- #Ajithkumar𓃵 as Red Dragon 👌 Shoulders this Film with his terrific screen presence 🥵
- #GVPrakash is the Second Hero of the film💥 He… pic.twitter.com/TmPmG0ugeX— k (@Gabbafied) April 10, 2025
#GoodBadUgly Review : IT’S Thala RAMPPAGEE SHOW - 3.25/5 💥🔥
Thala #AjithKumar IS PERFECTLY VINTAGE MARANAMASS 🔥🔥🔥💥💥💥💥🙌🙌🙌🙌🏆🏆🏆🏆
Mainly @gvprakash BGM AND MUSIC IS SEEMAA MASSS DA 🥵🥵🥵🥵🥵🥵🔥🔥🔥🏆🏆🏆💥💥
KUDOS TO DIRECTOR @Adhikravi FOR SHOWING HIS FANISM ON… pic.twitter.com/yFRV31KSzg— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) April 10, 2025
Cringe title card loading 🤣😂🔥#GoodBadUgly #GoodBadUglyFromApril10 pic.twitter.com/iMdtorGBsq
— VJ WARRIORS (@Vijay_fans_army) April 9, 2025
#GoodBadUgly - Pakka Fanboy Sambavam 💯🔥
AK broke all his barriers and screen presence Vera level 🔥
Adhik surprise elements vera level particularly climax AK Look , every fan's dream 🥵💥
Don't miss the theatre experience pic.twitter.com/J40Mfbifql— Kolly Corner (@kollycorner) April 10, 2025