Shilpa Shetty Husband Raj Kundra Deletes Twitter Instagram Accounts
Sakshi News home page

Raj Kundra: ఆ అకౌంట్లు డిలీట్‌ చేసేసిన శిల్పాశెట్టి భర్త కుంద్రా

Published Tue, Nov 2 2021 2:06 PM | Last Updated on Tue, Nov 2 2021 5:52 PM

Shilpa Shetty Husband Raj Kundra Deletes Twitter Instagram Accounts - Sakshi

Shilpa Shetty Husband Raj Kundra Deletes Twitter Instagram Accounts: అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్‌ అయిన శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా ఇటీవలె విడుదలైన సంగతి తెలిసిందే. అయితే అప్పటినుంచి ఆయన బయటకు రావడానికి కూడా ఎక్కువగా ఇష్టపడటం లేదట. రీసెంట్‌గా జరిగిన 'కర్వా చౌత్‌' వేడుకలోనూ రాజ్‌కుంద్రా కనపడలేదు.చదవండి: షారుక్‌ ఖాన్‌ బర్త్‌డే.. వెలిగిపోతున్న 'మన్నత్‌'

ఇదివరకు ఆయన వరుస పోస్టులతో సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు. అయితే పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్‌, అనంతరం జరుగుతున్న వివాదాలతో కుంద్రా బాగా కుంగిపోయినట్లు తెలుస్తుంది. దీంతో రాజ్‌కుంద్రా..తన సోషల్‌ మీడియా అకౌంట్లను డిలీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ అంశం నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. కాగా నీలి చిత్రాల కేసులో దాదాపు రెండు నెలల జైలు జీవితం అనంతరం ఆయన బెయిల్‌పై విడుదల అయ్యారు. 

చదవండి: చైతూతో ఉన్న ఇంట్లోనే సమంత.. కొత్త ఫ్లాట్‌లోకి చై!
నేను బలవంతురాలిని.. ఎప్పటికీ వదిలిపెట్టను: సమంత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement