ఏపీ కేబినెట్ భేటీ 20కు వాయిదా | ap cabnit meet postpone | Sakshi
Sakshi News home page

ఏపీ కేబినెట్ భేటీ 20కు వాయిదా

Published Wed, Jan 17 2018 11:55 AM | Last Updated on Mon, Jul 23 2018 7:01 PM

ap cabnit meet postpone

సాక్షి, అమరావతి: ఈరోజు (బుధవారం) జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం ఈ నెల 20కు వాయిదా పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్టణం, ఢిల్లీ పర్యటనల నేపథ్యంలో ఆయన అందుబాటులో లేకపోవడంతో ఈ భేటీని 20వ తేదీకి మార్చారు. ఆ రోజు మధ్యాహ్నం 3గంటలకు చంద్రబాబు సమక్షంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement