హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో 12మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. విజయరావు, రాహుల్‌దేవ్ శర్మ, విశాల్‌లను డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.
బదిలీ అయిన అధికారుల వివరాలు...
* నర్సీపట్నం ఏఎస్పీగా ఐశ్వర్య రస్తోగి
* రంపచోడవరం ఏఎస్పీగా నయీం అస్మి
* సీఐడీ ఏఎస్పీగా ఎన్.శ్వేత
* పాడేరు ఏఎస్పీగా శశికుమార్
* కడప అదనపు ఎస్పీ(ఆపరేషన్స్)గా బి.సత్య ఏసుబాబు
* గ్రేహౌండ్స్ స్క్వాడ్రన్ కమాండర్‌గా కె.ఫకీరప్ప
* నర్సీపట్నం అదనపు ఎస్పీ(ఆపరేషన్స్)గా బాబూజీ
* విజయనగరం అదనపు ఎస్పీ(ఆపరేషన్స్)గా సీహెచ్. వెంకట అప్పలనాయుడు
* చిత్తూరు పరిపాలన అదనపు ఎస్పీగా అభిషేక్ మొహంతి
ఏపీలో 12మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
Published Wed, Dec 30 2015 4:02 PM | Last Updated on Sun, Sep 3 2017 2:49 PM
Advertisement
Advertisement