13 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ | 13 smugglers arrested in ysr kadapa distirict | Sakshi
Sakshi News home page

13 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

Published Sat, Feb 28 2015 1:10 PM | Last Updated on Tue, Nov 6 2018 5:21 PM

13 smugglers arrested in ysr kadapa distirict

కడప : కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో 13 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బాలుపల్లి అటవీ ప్రాంతంలో స్పెషల్ పార్టీ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న 13 మందిని పోలీసులు పట్టుకున్నారు. మరికొంత మంది తప్పించుకుని పారిపోయారు. వీరి నుంచి 14 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా  తమిళనాడుకు చెందినవారు. స్మగ్లర్లను పట్టుకునే సమయంలో పోలీసులపైకి రాళ్లు, రంపాలతో దాడికి దిగారు.
(రైల్వేకోడూరు)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement