పింగళి జయంతిని పురస్కరించుకొని భారీ ర్యాలీ | 138th Birth Anniversary of Pingali Venkayya | Sakshi
Sakshi News home page

పింగళి జయంతిని పురస్కరించుకొని భారీ ర్యాలీ

Published Sun, Aug 2 2015 12:07 PM | Last Updated on Thu, May 24 2018 2:36 PM

138th Birth Anniversary of Pingali Venkayya

విశాఖపట్నం :  భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 138వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం విశాఖపట్నంలో 138 అడుగుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విశాఖపట్నంలోని జగదాంబ సెంటర్‌లో స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 138 అడుగుల జాతీయ పతాకంతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులతో పాటు పాఠశాల విద్యార్థులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement