తూర్పుగోదావరి: ఇంటిపక్కనే ఉన్న డ్రైన్లో పడి 15 ఏళ్ల బాలుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. మామిడి కుదురు మండలం లుతుకర్రు అనేగ్రామంలో రచ్చా రవికుమార్ (15) అనే బాలుడు ఇంటి పక్కనే ఉన్న డ్రైన్‌లో ప్రమాదవశాత్తు పడి గల్లంతయ్యాడు. స్థానికులు బాలుడి ఆచూకీ కోసం కాల్వలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.
(మామిడికుదురు)
డ్రైన్లో పడి బాలుడు గల్లంతు
Published Thu, Apr 16 2015 6:28 PM | Last Updated on Sun, Sep 3 2017 12:23 AM
Advertisement
Advertisement