పాలవాయిలో చిరుత కలకలం | 2 cows died in leopard attack in anantapur district | Sakshi
Sakshi News home page

పాలవాయిలో చిరుత కలకలం

Published Thu, Sep 3 2015 8:54 AM | Last Updated on Sun, Sep 3 2017 8:41 AM

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం పాయివాయిలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది.

కల్యాణదుర్గం : అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం పాయివాయిలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. గురువారం ఉదయం ఓ చిరుత, ఆవుల మందపై దాడిచేసింది. ఈ ఘటనలో రెండు ఆవు దూడలు మృతి చెందాయి. చిరుత సంచారం సమాచారం తెలుసుకున్న స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చర్య తీసుకోవాలని అధికారులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement