విశాఖపట్నం ఆర్కే బీచ్లో విషాదం చోటు చేసుకుంది.
విశాఖపట్నం: విశాఖపట్నం ఆర్కే బీచ్లో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు.
గల్లంతయిన వారిలో ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు. మరో విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ దుర్ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సివుంది.