కబడ్డీ పోటీల ప్రారంభ కార్యక్రమంలో అపశృతి | 20 injured at opening ceremony of National Kabaddi championship | Sakshi
Sakshi News home page

కబడ్డీ పోటీల ప్రారంభ కార్యక్రమంలో అపశృతి

Published Thu, Feb 4 2016 7:49 PM | Last Updated on Sun, Sep 3 2017 4:57 PM

20 injured at opening ceremony of National Kabaddi championship

రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో గురువారం సాయంత్రం జాతీయ స్థాయి కబడ్డీ పోటీల ప్రారంభ కార్యక్రమంలో అపశృతి దొర్లింది. ప్రమాదవశాత్తు గ్యాలరీ కూలింది. ఈ ఘటనలో సుమారు 20 మంది ప్రేక్షకులకు స్వల్ప గాయాలయ్యాయి. ముగ్గురికి కాళ్లు విరిగాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తెలుగు కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement