బస్సు ప్రమాదంలో 25 మందికి గాయాలు | 25 Injured in Bus accident | Sakshi
Sakshi News home page

బస్సు ప్రమాదంలో 25 మందికి గాయాలు

Published Tue, Aug 7 2018 10:07 AM | Last Updated on Thu, Aug 30 2018 4:17 PM

25 Injured in Bus accident

జగ్గయ్యపేట: కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.  సోమవారం రాత్రి ఎల్వీఆర్‌ ట్రావెల్స్‌ బస్సు అదుపు తప‍్పి డివైడర్‌ను ఢీకొట్టింది.  అనంతరం సదరు ట్రావెల్స్‌ బస్సును మరో రెండు బస్సులు వెనుకనుంచి ఢీకొట్టాయి. ఈ ఘటనలో డ్రైవర్‌ మృతి చెందగా, 25 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను విజయవాడ, జగ్గయ్యపేట ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement