కరీంనగర్ జిల్లా రామగుండం జాతీయ థర్మల్ పవర్ విద్యుత్ ప్రాజెక్ట్ (ఎన్టీపీసీ)లో ప్రమాదం సంభవించింది.
కరీంనగర్ జిల్లా రామగుండం జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ)లో ప్రమాదం సంభవించింది. ప్లాంట్పై నుంచి పడి ముగ్గురు కార్మికులు మరణించారు.
గురువారం కార్మికులు విధుల్లో నిమగ్నమై ఉండగా అకస్మాత్తుగా ఈ ప్రమాదం జరిగింది. మరణించిన కార్మికులను సుదర్శన్, వెంకటరత్నం, మునీర్గా గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.