పిడుగుపాటుకు 36 మేకలు మృతి | 36 sheeps died due to thunderbolt felldown | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు 36 మేకలు మృతి

Published Fri, Apr 24 2015 6:25 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

36 sheeps died due to thunderbolt felldown

విజయనగరం: పిడుగుపాటుకు 36 మేకలు మృతిచెందిన సంఘటన విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం కొండకింగుర గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. ఇదే మండలం బుసాయివలస గ్రామానికి చెందిన రైతు కొయ్యన సోములు తనకున్న మేకలతో మేతకోసం బయలుదేరాడు. ఈ సమయంలో పిడుగు పడటంతో మేకలన్నీ మృతిచెందాయి. జీవనోపాధి కోల్పోవడంతో రైతు బోరున విలపించాడని సమాచారం.
(రామభద్రాపురం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement