బస్సు బోల్తా: ఆరుగురికి గాయాలు | 6 injured as RTC Bus overturns | Sakshi
Sakshi News home page

బస్సు బోల్తా: ఆరుగురికి గాయాలు

Published Thu, Feb 18 2016 4:08 PM | Last Updated on Sun, Sep 3 2017 5:54 PM

6 injured as RTC Bus overturns

ఉదయగిరి (నెల్లూరు జిల్లా) : ఉదయగిరి మండలం సర్వరాబాద్ దగ్గర గురువారం మధ్యాహ్నం ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. బస్సు సీతారామపురం నుంచి ఉదయగిరి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మాధవ రెడ్డి అనే ప్రయాణికుడి కాలు విరగడంతో అతణ్ని నెల్లూరుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement